Arrival to Singapore

Changi Airport
Singapore
13 - Apr - 2009


ఇంతకు ముందు పోస్ట్ లో చెప్పాను కదా మా తమ్ముడికి పారాడటం ఎవరూ సరిగా నేర్పించటం లేదని. అందుకే నేను స్కూల్ కి శలవు పెట్టి అర్జెంటు గా సింగపూరు కి వచ్చాను. నన్ను రిసీవ్ చేసుకోవటానికి మా తమ్ముడు Airport కి వచ్చాడు. మా తమ్ముడు నన్ను రిసీవ్ చేసుకోవాలని ఉదయం 5గం. కే నిద్ర లేచి రెడీ అయ్యాడంట. ఇదిగో ఇక్కడ పెట్టిన ఫోటో మేమిద్దరం సరదాగా Airport లో దిగిన దే. అదే ఫ్లైట్ లో సరిత అంటీ శిశిర్ కుడా వచ్హారు. ఇంకా మా నాన్న గారి ఫ్రెండ్ శ్రీనాథ్ అంకుల్ వాళ్ల ఫ్యామిలీ కూడా వచ్హారు.