అజ్జి బుజ్జి కృష్ణ
India
Date: 11-Feb-౨౦౧౦
అజ్జి బుజ్జి కృష్ణ -- టైటిల్ బాగుంది కదా! ఎందుకంటే మా తమ్ముడు అదే నవతేజ్ కి ఆ ఒక్క మాటే వచ్చు అందుకని అందరు వాడిని అజ్జి బుజ్జి అంటారు.
మా తమ్ముడు మొన్న ఇండియా కి పుట్టువెంట్రుకలు మొక్కు తీర్చుకోవటానికి వచినప్పుడు కృష్ణుడి వేషం వేసారు అప్పుడు తీసినదే ఈ వీడియో. ఇందులో నేను కూడా ఉన్నాను మరి మీరు గుర్తుపట్టగలరేమో ఒక సారి చూడ౦డి.
4వ పుట్టినరోజు వేడుక
Singapore
Date: 25-Jun-2009
చందు పెన్నా, శ్రీకాంత్ మామ, సుధీర్ బాబాయి, సుబ్బు అంకుల్ ఫుడ్ అరే౦జ్ మె౦ట్స్ చూస్తే, శ్రీను బాబాయ్ నాన్న డెకరేషన్ చేసారు. అన్నిటికంటే ముఖ్యమైనది మా పిల్లల బ్యాచ్ అందరం ఒక్కచోట కలిసాము కదా ఇంక చుడండి ఒహటే సందడి.
తరువాత ఏముంది డిన్నర్. ఫుడ్ గుడ్ మరి గుడ్దు కుడా గుడ్ అందులోను అమ్మ పెట్టిన సా౦బార్ వేరి గుడ్. డిన్నర్ అయిపోయిన తరువాత అందరూ ఎవరి ఇ౦టికి వాళ్లు వెళ్లిపోతుంటే కొంచెం ఎడుపువచ్చి౦ది. నాకే కాదు మా పిల్లలందరికీ ఏడుపు వచ్చి౦ది. మేము ఏడుస్తాము వాళ్లు ఈడుస్తారు. ఇది మాకు కొత్త కాదు కాని ఏడవాలి అది అ౦తే!
Kg Chai Chee Family Day 2009
Date: 31-May-2009

We had a great experience today at Singapore Flyer, Thanks to Kampong Chai Chee Community for conducting such a wonderful event.
The event started with gathering residents near Bedok North. Free transportation arranged from Bedok to Flyer. Singapore Flyer is the world's largest observation wheel. Standing at a stunning 165m from the ground. We have seen breathtaking, panoramic views of the Marina Bay waterfront and City. Look at the Mc Donald boys... Yummy Mac Chicken Burger and an Apple Pie was served. Ohhhh... Lets have look at the 'GOOFY KIDS'... See how they are enjoying eating 'COTTON CANDIES' (పీచు మిఠాయి). Cotton candy also called as "Fairy Floss" Guest-of-Honor: Mr Lee Yi Shyan (Minister of State for Trade & Industry and Manpower) presented the gifts to the Lucky draw winners. Have a look at the joyful moments at the presentation cermony. Uttuti Minister(Minister for Nothing) presenting Uttuti gifts(Empty boxes) to the Uttiti Winners(Nothing they won)... Just for fun.

The quality of the food was excellent. Everything was delicious



Group Photos &
Joyful moments
Baloon Artist
Way Back to Sweet Home
Water Playground - IMM
Singapore
May - 2009
అమ్మ వాళ్లు ఈరోజు షాపింగ్ కి వెళుతూ నన్ను కూడా IMM షాపింగ్ మాల్ కి తీసుకు వెళ్లారు. వావ్ అక్కడ వాటర్ ప్లే గ్రౌండ్ ఉంది. అందులో ఆడుకుంటూ నేను చాలా ఎంజాయ్ చేసాను.
ఆ రోజు నేను ఆడుకుంటుంటే మా డాడీ తీసిన కొన్ని ఫోటోలు ఇక్కడ పెట్టాను చుడండి.
Arrival to Singapore
Changi AirportSingapore
13 - Apr - 2009
ఇంతకు ముందు పోస్ట్ లో చెప్పాను కదా మా తమ్ముడికి పారాడటం ఎవరూ సరిగా నేర్పించటం లేదని. అందుకే నేను స్కూల్ కి శలవు పెట్టి అర్జెంటు గా సింగపూరు కి వచ్చాను. నన్ను రిసీవ్ చేసుకోవటానికి మా తమ్ముడు Airport కి వచ్చాడు. మా తమ్ముడు నన్ను రిసీవ్ చేసుకోవాలని ఉదయం 5గం. కే నిద్ర లేచి రెడీ అయ్యాడంట. ఇదిగో ఇక్కడ పెట్టిన ఫోటో మేమిద్దరం సరదాగా Airport లో దిగిన దే. అదే ఫ్లైట్ లో సరిత అంటీ శిశిర్ కుడా వచ్హారు. ఇంకా మా నాన్న గారి ఫ్రెండ్ శ్రీనాథ్ అంకుల్ వాళ్ల ఫ్యామిలీ కూడా వచ్హారు.
